Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 9 May 2008

Google History


గూగుల్ అసలు గూగుల్ ఎలా అయ్యింది ? Stanford University కి చందిన ఇద్దరు యువకుల సృష్టి ఈ గూగుల్ సెర్చ్. Larry Page 24 సం, Sergey Brin 23 సం కలిసి 1996 లో BackRub అని వొక సింపుల్ సెర్చ్ ఇంజన్ ను మొదలు పెట్టారు.

BackRub మొదట్లో మాములు కంప్యూటర్ల నెట్వర్క్ తో డిజైన్ చేసారు, కానీ అప్పట్లో పెద్ద పెద్ద సెర్చ్ ఇంజన్స్ Mainframesని వాడేవి. 1998 లో వాళ్ళు ఈ టెక్నాలజీ ని యాహూ, ఇంకా వేరే సెర్చ్ కంపనీలకి అమ్ముదామని చూసారు కానీ ఎవరు ముందుకు రాలేదు. తర్వాత వాళ్ళే వొక బిజినెస్ ప్లాన్ తో Sun Microsystems స్థాపకులలో వోకరైన Andy Bechtolsheim ని కలిసారు. అతను వీళ్ళకి $100,000 చెక్ ఇచ్చారు, ఇంక Google, Inc. రూపు దిద్దుకున్నది.
తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మరియు బంధువులు వాళ్ళకి సహాయ పడ్డారు. అలా ఇంచుమించు $1 million తో ఆఫీసు అద్దకి తీసుకొని సెప్టెంబర్ 1998 Menlo Park, California లో కంపెనీ స్టార్ట్ చేసారు (ఫ్రెండ్ గ్యరజీ లో) . ఫిబ్రవరి 1999 దాకా కంపెనీ అక్కడే ఉంది. తర్వాత 8 మంది ఉద్యోగులతో Palo Alto లో కొత్త ఆఫీసు ని స్టార్ట్ చేసారు.


అప్పటికి Google.com రూపుదిద్దుకొని రోజుకి 50 కోట్లు దాకా queries ని చూస్తూ ఉండేది. (ఈ పిక్చర్ 1998 లో గూగుల్ వెబ్సైట్, ఇప్పటికి, అప్పటికి చాలా మార్పు చెందింది.) విసిటర్స్ కి గూగుల్ ఇచ్చే రిజల్ట్స్ బాగా నచ్చాయి దని ద్వారా గూగుల్ కి విసిటర్స్ కుడా పెరిగారు. దాని ద్వారా పెట్టుబడి పెట్టేవాళ్ళు పెరిగారు, ఇంక ఉద్యోగులని తీసుకోవటం హార్డువేర్ తీసుకోవటం జరిగింది. ఇంక చెప్పేదేముంది గూగుల్ మంచి పేరు గడిచింది. రోజులు గడిచే కొద్ది గూగుల్ పెరిగి దని సామర్ధ్యాన్ని కూడా పెంచి వేరే సెర్చ్ ఇంజన్స్ కి గట్టి పొటిని ఇచ్చింది.

(Google అంటే Googol యొక్క మరు పేరు అనగా వొకటి పక్కన వంద సున్నాలు అనమాట)

No comments:

Post a Comment