Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Wednesday 14 May 2008

Google Translate in Hindi

గూగుల్ భారతీయులకి Google Translate ద్వారా హిందీ అనువాదాన్ని అందించింది. దీని ద్వారా మనం హిందీ నుంచి ఇంగ్లీష్ కి కానీ, లేక ఇంగ్లీష్ నుంచి హిందీ కి కానీ అనువదించుకోవచ్చు. ఇంకా మీరు హిందీ లో సెర్చ్ పదాలని ఇస్తే వొచ్చే రిజల్ట్స్ ఇంగ్లీష్ నుంచి హిందీ కి అనువదించబడి వొస్తాయి. మీరు దీని ద్వారా హిందీ నుంచి ఇంగ్లీష్ కి కొన్ని పదాలు అనువదించుకోవచ్చు లేకపోతే వెబ్ పేజెస్ అనువదించుకోవచ్చు. మీరు http://www.google.com/translate_t url క్లిక్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది .

మన భారత దేశంలో కేవలం 13% మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడ గలుగుతున్నారు. Google యొక్క ఈ కొత్త ఫీచర్ ద్వారా చాల మంది హిందీ మాట్లాడే వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది.

ముందు ముందు మన తెలుగు లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వొస్తుందని ఆశిద్దాం.

2 comments:

  1. nice post was really very informative

    ReplyDelete
  2. good consisting and so on and individuals can download these audio xhubsapp.com xHubs on Mac OS. On the other hand, you could attempt nice.

    ReplyDelete