Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Wednesday 18 March 2009

A Change to Gmail "Mark as Read"


మీరు ఇప్పటికి చాలా సార్లు జిమెయిల్ కన్వేర్సషన్స్ (Conversations) "Mark as unread" గా చేసినప్పుడు ఇబ్బంది పడి ఉంటారు, ఎలా అంటే :

మీకు వొకే మెయిల్ కు చాలా replies ఇచ్చినప్పుడు ఆ కాన్వేర్సషన్ మొత్తం చాలా పెద్దదిగా అవుతుంది. అప్పుడు మీకు టైం లేక కొంత చదివి దాన్ని "Mark as unread" గా చేస్తారు. మళ్లీ మీరు అదే మెయిల్ ని చూడదల్చుకుంటే ఆ కాన్వేర్సషన్ మొత్తం మళ్లీ చదువుకొని ఎక్కడి దాకా చదివామో ఆ తర్వాత నుంచి మళ్లీ చదవాలి. ఇది కొంచం ఇబ్బంది గా ఉంటుంది కదు !!! ఇంక ఈ సారి నుంచి అలంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే జిమెయిల్ కదు ఇప్పుడు మనం "Mark as unread" చేస్తే మీరు చూసిన మెయిల్ తర్వాత నుంచి మీకు కనిపిస్తాయి పాతవి అన్ని కొలాప్స్ అయి ఉంటాయి.

No comments:

Post a Comment