Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Saturday 21 March 2009

Google Search in IE8

మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది కదా, మీలో చాలా మంది ఇప్పటికే వాడుతూ ఉంటారు. దీనిలో గూగుల్ సెర్చ్ చాలా సుఖంగా చేసుకోవచ్చు.

Google Search in IE8

  • అడ్రస్ బార్ నుంచే మీరు keywords టైపు చేసి సెర్చ్ చేసుకోవచ్చు.
  • search providers లిస్టు లో నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. అక్కడ సెర్చ్ చేసేటప్పుడు మీకు గూగుల్ నుంచి search suggestions కూడా ఇస్తుంది.
  • search providers లిస్టు నుంచే మీరు Yahoo, MSN Live సెర్చ్ కూడా చేసుకోవచ్చు.
  • వీటితో పాటుగా IE8 లో Accelearator అని కొత్త ఫీచర్ వొచ్చింది, దీని ద్వారా గూగుల్ యొక్క చాలా అప్లికేషన్స్ ని వాడుకోవచ్చు. ఉదాహరణకి : Blog with Blogger, Define with Google, Lookup in Google News, Map with Google Gap, Search with Google, Search Youtube, Send with Gmail, Translate with Google

No comments:

Post a Comment