Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Wednesday 25 March 2009

Google Search New Features

గూగుల్ ఇప్పుడు సెర్చ్ లో కొన్ని కొత్త సదుపాయాలు కలిపిస్తుంది. వీటిని చూడటానికి మీరు google.co.in కి బదులు google.com అని టైపు చేయండి .

ఇప్పుడు మీరు google.com సెర్చ్ బాక్స్ లో
indian elections అని టైపు చేస్తే మన భారత దేశంలో జరగ బోతున్నఎన్నికల గురించి తెలుస్తుంది. దాంతో పాటుగా కింద వెబ్ పక్కన show options అని వొక లింక్ ఉంటుంది. కింద బొమ్మ ని వొక సారి చూడండి .

Show Options in Google Search google.com
అది క్లిక్ చేసినట్లైతే ఇప్పుడు మీరు సెర్చ్ చేసిన దాంతో పాటుగా ఇంకా కొన్ని కొత్త సదుపాయాలు కనిపిస్తాయి.

దీని ద్వారా మనం సెర్చ్ చేసిన దాన్ని ఇంకా కుదించి మనకు కావలసిన దాన్ని వరకే చూసుకోవచ్చు. ఉదాహరణకి మనం విడయోస్ మాత్రమే చూడ దలచుకుంటే దాని వరకే కుదించవచ్చు.

Video in Search Results
సెర్చ్ చేసిన సమయం బట్టి కుదిన్చుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం సెర్చ్ చేసింది వారం ముందు ఎలా ఉందొ చూసుకోవచ్చు.

Past Month Search Results
మనం సెర్చ్ చేసిన దాన్లో కనిపించే పదాలని more text అనే లింక్ ద్వారా పెంచుకోవచ్చు.

వీటితో పాటుగా wonder wheel అని దాంతో మనం సెర్చ్ చేసిన దానికి సరిపడా ఇంకా కొన్ని సెర్చ్ పదాలని చూపిస్తుంది. దీని ద్వారా మనం సెర్చ్ చేసిన దానినే కాకుండా దానికి సరిపడా కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.

Wonder Wheel Image 1Wonder Wheel Image 2
ఈ wonder wheel వలన మనం ఏమి టైపు చేయకుండా, క్లిక్ తోనే మన సెర్చ్ తో పాటుగా ఉండే పదాలని సెర్చ్ చేసుకోవచ్చు.

దీనితో పాటు timeline అనే దానితో వొక గ్రాఫ్ ద్వారా మన రిజల్ట్స్ ఇంతకు ముందు ఎలా ఉండేవో తెలుసుకోవచ్చు.

Search Results Timeline
ఇది ఇంకా టెస్టింగ్ లోనే ఉంది, అందువలన ఇది మీకు అప్పుడే కనిపించక పోవచ్చు.

No comments:

Post a Comment