Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Saturday 28 March 2009

Google's latest ideas in Search

గూగుల్ ఎప్పుడూ కొత్త కొత్త features కోసం experiment చెస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి experiments సెర్చ్ లోఇస్తుంది. experiments ఏంటో ఎలా పని చేస్తాయో చూడటానికి కింది url ని క్లిక్ చేయండి.

http://www.google.com/experimental/index.html

అప్పుడు మీరు పేజి కి వెళ్తారు.

Google Experimental Search
దీనిలో మీకు ఐదు కొత్త experimental search features ఇచ్చారు.

అవి ఏంటి అంటే, My preferred sites, SearchWiki with sound, Alternate views for search results, Keyboard shortcuts, Accessible View. నాకు అన్నింటిలో Alternate views for search nacchindi, ఇది చాల ఉపయోగకరంగా ఉంది.

Search Wiki with sound స్వయంగా Sergey Brin చేసాడు అంట, ఇది కూడా చాలా బాగుంది కాని రెగ్యులర్వాడుతూ ఉంటే
మనకు సౌండ్ బోర్ కొడుతూ ఉంటుంది.

వీటిని మీరు కూడా వొక సారి వాడి గూగుల్ కి మీ నిర్ణయాన్ని పంపచ్చు.

వీటిలో మీరు ఏదైనా feature activate చేసుకుంటే మీ Google హోం పేజి లోగో

Experimental Search Logo
ఇలా మారిపోతుంది.

No comments:

Post a Comment