Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Thursday 19 March 2009

Making Use of Gmail Tasks


ఈ రోజు మీకు జిమెయిల్ లో ఉన్న టాస్క్స్ ని ఎంత బాగా వాడుకోవచ్చో చూపిస్తాను.

మీరు ఇప్పటికే జిమెయిల్ ల్యాబ్స్ లో ఉన్న టాస్క్స్ ని వదుతూ ఉంటారు. లేకపోతే Settings - Labs - Tasks - Enable - Save Changes

Enabling Tasks

అప్పుడు మీకు జిమెయిల్ లో చాట్ లాంటి వొక విండో కనిపిస్తుంది. దానికి ముందుగా పేరు మారుద్దాం. స్విచ్ లిస్టు కి వెళ్లి రీనేమ్ అని వొక మంచి పేరు పెట్టండి (My Tasks, Inbox).
Rename Task

తర్వాత New List సెలెక్ట్ చేసుకొని, ఇంకో కొత్త లిస్టు తాయారు చేసుకోండి. అలా నాకు కావలిసిన విధంగా నేను ఇలా
తాయారు చేసుకున్నాను. Confused, Home, Inbox, Misc, Personal, Play, Sticky, Work.

Gmail Task List
అలానే మీరు జిమెయిల్ నుంచి టాస్క్స్ ని టాస్క్ విండో కి తెచ్చుకోవచ్చు. ఎలా అంటే మెయిల్ ని సెలెక్ట్ చేసుకొని More Actions - Add to Tasks అప్పుడు మెయిల్ మీకు టాస్క్ లోకి వొస్తుంది.

మీకు కావలసిన టాస్క్ కి డేట్ ఇచ్చుకోవచ్చు ఇంకా వొక లిస్టు లో నుంచి ఇంకో లిస్టు లోకి పంపచ్చు. ఇవన్ని ఆ టాస్క్ లైన్ లో ఉన్న ">" ఈ మార్క్ ని క్లిక్ చేస్తే ఆప్షన్స్ వొస్తాయి.

Edit Tasks
ఇంకా మీకు చక్కగా కనిపించాలి అంటే ఇండెంట్ ఒప్తిఒన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు
టాస్క్స్ ని ఎంత బాగా వాడుతూ ఉంటే అంత ఉపయోగ పడుతుంది.

No comments:

Post a Comment