Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Wednesday 18 March 2009

New Google Chrome Beta


డిసెంబర్ లో గూగుల్ క్రోమ్ (Google Chrome) బీటా లేబుల్ (Beta Label) తీసేసింది. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని మెరుగులు దిద్దుకొని మళ్లీ బీటా వెర్షన్ ని మనకి అందిస్తున్నది.

ఈ వెర్షన్ లో ముఖ్యం గా వెబ్ పేజెస్ ఓపెన్ అయ్యే వేగం పెరిగింది, ఇంకా form autofill, full page zoom మరియు autoscroll లాంటి సదుపాయాలు ఇస్తున్నది. వీటితో పాటుగా రెండు టాబ్స్ ని పక్క పక్కన చూడచ్చు. ఎలా అంటే..... ఈ వీడియో ని చుడండి.


మీకు గూగుల్ క్రోమ్ యొక్క కొత్త బ్రౌజరు కావాలి అంటే ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

No comments:

Post a Comment