Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Tuesday 31 March 2009

Now Telugu Typing in Gmail !!!


ఇప్పటికే మీరు Orkut lo ఇంకా blogger లో తెలుగువాడుతూ ఉండచ్చు. ఇక నుంచి మనం జిమెయిల్ లో కూడా తెలుగు లో మెయిల్ పంపుకోవచ్చు. తెలుగు తో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం లో కూడా చేసుకోవచ్చు.


Typing in Indian Languages
మీరు భారత దేశం లో ఉంటే ఈ సదుపాయం మీకు వొచ్చి ఉంటుంది. లేకపోతే గనక ఈ కింద పిక్చర్ లో చూపిన విధంగా, సెట్టింగ్స్ లోకి వెళ్లి Enable Transliteration ని క్లిక్ చేయండి.

Enabling Gmail in Telugu
ఇంకా మనం టైపు చేయాలి అంటే, మాములుగా మనం మాట్లాడే విధంగా టైపు చేస్తే చాలు. ఉదాహరణకి నమస్కారం అని కావలి అంటే "namaskaaram" అని టైపు చేస్తే చాలు.

ఇంక మనం మన వాళ్ళందరికీ మన తెలుగు లోనే మెయిల్ పంపుకోవచ్చు.

3 comments:

  1. nice post was really very informative

    ReplyDelete
  2. nice post bro, well written on, nice one.

    ReplyDelete
  3. Thats really a nice blog that i have see since a long time, in the regional languages, liked all the posts.

    ReplyDelete