Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 3 April 2009

Gmail Search with Search Hints

ఇప్పుడు జిమెయిల్ లో వొక కొత్త ల్యాబ్స్ ఫీచర్ రిలీజ్ చేసారు. దీని ద్వారా మీరు జిమెయిల్ సెర్చ్ బాక్స్ లో టైపు చేసేటప్పుడు మీకు హింట్స్ చూపిస్తుంది. ఉదాహరణకి మీరు filename అని టైపు చేస్తే మీ filename తో ఉన్నా మెయిల్స్ తో పాటుగా మీకు filetype ని కూడా చూపిస్తుంది.

వొక సారి ఈ క్రింది పిక్చర్ ని చుడండి.

Gmail Search Auto Suggestమీకు మొత్తం జిమెయిల్ యొక్క సెర్చ్ పదాలని కింది పిక్చర్ లో ఇస్తున్నాను.

Gmail Search Shortcutsమీరు పైన ఉన్నా పదాలతో ఎటువంటి మెయిల్ ని ఐన సెర్చ్ చేసుకోవచ్చు.

2 comments:

  1. nice post bro, well written on, nice one.

    ReplyDelete
  2. Thats really a nice blog that i have see since a long time, in the regional languages, liked all the posts.

    ReplyDelete