Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 3 April 2009

Gmail turns 5

ఇప్పుడు జిమెయిల్ కి 5 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 5 న జిమెయిల్ కి రూపకల్పన జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు మనకు జిమెయిల్ చాలా కొత్త కొత్త సదుపాయాలతో మన రోజు వారి కార్యక్రమాల్లో వొక భాగంఐపోయింది. జిమెయిల్ ఇంత ప్రాచుర్యం సంపాదించటానికి కారణం దాని లో ఉన్నా కొత్త కొత్త సదుపాయాలే. ఎప్పటికప్పడు జిమెయిల్ లో కొత్త కొత్త సదుపాయాలని మనకి ఇస్తూ నిరంతరం కొత్తదనం తో ఉంటుంది.

ఈ జిమెయిల్ 5 సంవత్సరాలని ఉద్దేశించి హోం పేజి లో లోగో మార్చారు. ఆ లోగో ని మీరు కింద పిక్చర్ లో చూడచ్చు.

Gmail 5 Years Logo

5 comments:

  1. good up to date and almost all of the movies, films, and items find more here for Personal computer App is definitely obtainable mobdro windows nice.

    ReplyDelete
  2. good App obtainable on Glass windows just as very well as Macintosh official site link In those days ShareIt app for PC that includes, SHAREit Computer PC nice.

    ReplyDelete
  3. nice post to download full movies visit our site

    Full Movie Download

    ReplyDelete
  4. good the grains of hardness the can extract from your water supply. Water Softener Reviews you should consider getting one with a dual tank as great.

    ReplyDelete