Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Saturday 11 April 2009

Insert Images in Gmail

ఇప్పుడు జిమెయిల్ లో ఇమేజెస్ పెట్టటం చాలా సులువు. మీ మాములు మెయిల్ లో ఉన్న kaburla తో పాటుగా మీ images ని కూడా కనిపిస్తాయి ( Attachment కాకుండా). దీని వలన మనం ఇమేజెస్ పెట్టినప్పుడు మన కబుర్ల తో పాటుగా కలిసి ఉంటాయి మల్లి అట్టాచ్మెంట్ చూడవలసిన అవసరం ఉండదు.

దీనికి మీరు ల్యాబ్స్ లోకి వెళ్లి
Inserting images ని Enable చేసుకోవాలి. అప్పుడు మీకు కింద చూపిన విదంగా చిన్న ఇమేజ్ ఐకాన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి మీరు ఇమేజ్ మీ kaburlatho పాటుగా పంపుకోవచ్చు.

Inserting Image

2 comments:

  1. nice post bro, well written on, nice one.

    ReplyDelete
  2. Thats really a nice blog that i have see since a long time, in the regional languages, liked all the posts.

    ReplyDelete