Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Thursday 2 April 2009

Search Suggest in Google India

ఇప్పుడు Google మన భారత దేశం లో కూడా Search Suggest ని విడుదల చేసింది. మీరు Google.co.in కాకుండా Google.com గాని Google టూల్బార్ గాని వాడుతున్నట్లయితే మీకు Google Search Suggest గురించి తెలిసి ఉంటుంది.

Google Toolbar Search Suggest
Search Suggest గురించి మీకు అవగాహన ఉంది ఉంటుంది. Search Suggest అంటే మీరు సెర్చ్ బాక్స్ లో టైపుచేస్తున్నట్లయితే మీరు కొట్టిన పదాలని బట్టి అది కొన్ని పదాలని అలోచించి మీకు చూపిస్తుంది దీని వలన మనం సెర్చ్చేయటానికి పదాలకోసం వెతుక్కోకుండా కొంచం సులువుగా పని అవుతుంది.

Google Search Suggest

No comments:

Post a Comment