Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Tuesday 23 June 2009

Google Analytics Wallpapers - గూగుల్ Analytics వాల్ పేపర్లు

మనలో చాలమంది బ్లాగర్లకి, వెబ్సైటు యజమానులకు Google Analytics గురించి పెద్దగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అది లేకుండా రోజు గడవదు. ఎందుకంటే అది లేనిదే మన బ్లాగ్ కి ఎంత మంది వొచ్చారో, ఎక్కడ నుంచివొచ్చారో తెలుసుకోవటం చాలా కష్టం. నా వరకు నాకు నా దినచర్య లో రోజుకి ఎంత మంది కొత్త వాళ్ళు వొచ్చారో అని తెలుసుకోవటం వొక బాగం అయ్యింది.

ఈ మధ్య కాలంలో గూగుల్ తన ప్రోడక్ట్ లోగోలు అన్ని వొకటే విధంగా ఉండే లాగా మార్పులు చేస్తుంది. ఇక నుంచి గూగుల్ ప్రొడక్ట్స్ లోగోలు అన్ని గూగుల్ లోగో తర్వాత ఆ ప్రోడక్ట్ పేర్లు చిన్న అక్షరాలతో బులుగు రంగులో ఉంటాయి ఇంక వ్యాపార సంబంధమైన లోగోలు మాత్రం గూగుల్ లోగో తర్వాత వాటి పేర్లు ముందు కాపిటల్ లెటర్ ఉంది ఆ తర్వాత చిన్న అక్షరాలు బూడిద రంగు లో ఉంటాయి.

Google Analyitcs New Logosఈ మార్పుల క్రమం లోనే గూగుల్ Analytics సైట్ ని కూడా కొంచం చూపురులకి ఇంపుగా తాయారు చేసింది.

Google Analytics New Home Page
ఈ మార్పుల క్రమం లోనే గూగుల్ Analytics సైట్ ని కూడా కొంచం చూపురులకి ఇంపుగా తాయారు చేసింది. ఇప్పుడు గూగుల్ Analytics టీం లోని వొక ఉద్యోగి, ఎంతో చూడ చక్కని wallpapers ని మనకు అందిస్తున్నాడు

Download:
1024 x 768
1280 x 1024
1280 x 800
1440 x 900
1680 x 1050
1920 x 1200
2560 x 1600










Download:
1024 x 768
1280 x 1024
1280 x 800
1440 x 900
1680 x 1050
1920 x 1200
2560 x 1600










Download:
1024 x 768
1280 x 1024
1280 x 800
1440 x 900
1680 x 1050
1920 x 1200
2560 x 1600

No comments:

Post a Comment