Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 19 June 2009

Google Books New Features - గూగుల్ బుక్స్ లో కొత్త సదుపాయాలు

ఇప్పటివరకు మాములు సదుపాయాలతో ఉన్న గూగుల్ బుక్స్ లోకి (Google Books) కొత్తగా ఎన్నో (New Features) సదుపాయాలు చేరాయి.

వొక సారి వాటిని మనం కూడా చూద్దాం !!!

మీకు వొక వేళ గూగుల్ బుక్స్ లో వొక పుస్తకం నచ్చింది అనుకుందాం, దాన్ని మన బ్లాగ్ కి విచ్చేసే వాళ్ళకి అందరికి చూపిద్దాం అనుకుంటే, ఇప్పటివరకు ఆ బుక్ url ని టపా లో లింక్ పెడుతున్నాం. ఇక వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి గూగుల్ బుక్స్ లోకి వెళ్లి ఆ పుస్తకాన్ని చూస్తున్నారు. ఇక నుంచి ఇంత కష్టపడనవసరం లేదు !!

ఇప్పుడు మనం ఎలా ఐతే youtube videos ని మన బ్లాగ్ లో ఎలా embed చేస్తున్నామో, అలానే గూగుల్ బుక్స్ ని కుడా అలానే embed చేసుకోవచ్చు. దానికోసం మీరు చుపించదల్చుకున్న పుస్తకాన్ని క్లిక్ చేస్తే మీకు లింక్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసి దాన్లో embed ని సెలెక్ట్ చేసుకొని ఆ కోడ్ ని మీ బ్లాగ్ లో పోస్ట్ చేసుకోవచ్చు.

Embed link for Google Books

అబ్దుల్ కలాం గారి వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం



చూసారు కదా నేను పైన ఇచ్చిన వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం యొక్క embed లింక్ ని !!

Google బుక్స్ లో ఉన్న సెర్చ్ లో సెర్చ్ చేయటం ఇంకా చాలా సులువు అయ్యింది. ఇప్పుడు మనకు కావలసిన పదాన్ని సెర్చ్ బాక్స్ లో ఇవ్వగానే. మన పదంతో ఉన్న పేజీలు మొత్తం కనిపిస్తాయి, దానిలో మనకు కావలసిన పేజిని క్లిక్ చేస్తే ఆ పేజి కి వెళ్ళవచ్చు. దీనితో పాటుగా మన సెర్చ్ పదాన్ని తర్వాత పేజీలో (next page) ముందు పేజీలో (previous page) లోకి వెళ్ళే సదుపాయం కలుగుతుంది.

Page Search with Google Books

Google బుక్ లో ఇప్పుడు మనం చుస్తాన్న పుస్తకం యొక్క మొత్తం contents చూడటానికి పైన contents అని వొక సదుపాయం ఇచ్చారు. దీని వలన మనం పుస్తకం లో ఉన్న content ని మీరు పుస్తకంలో ఏ పేజి లో ఉన్న గాని చూడచ్చు.

Google Book Content

వీటితో పాటుగా ఇంకా కొన్ని కొత్త సదుపాయాల కోసం Google బుక్స్ బ్లాగ్ ని చుడండి.

4 comments:

  1. I also have social anxiety wherein I hate going to parties, clubs or any social function. My idea of going to a party is walking in the front door and out the back door.

    ReplyDelete
  2. good Subtitles and dubbing can be added to the video tutorial applying VivaVideo Video tutorial Publisher. viva video for pc known as VivaVideo free of charge video tutorial publisher for Google android. nice.

    ReplyDelete
  3. good Initially of all, download Showbox apk from above download link. official site link It also brings the IMDB ratings along with the teaser of the movie. ShowBox APK App nice.

    ReplyDelete
  4. Nice Generate sure to non permanent permit the Undiscovered supply alternative to let the assembly of the Pokemon Go apk. Pokemon GO APK Proceed to App Shop and search for Pokemon Go. good.

    ReplyDelete