Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 26 June 2009

Google's tips for better optimisation of website - మన వెబ్సైటు సెర్చ్ ఇంజన్స్ లో సమర్ధవంతం గా కనిపించటానికి గూగుల్ చెప్పిన కొన్ని చిట్కాలు

రొండు రోజుల క్రితం గూగుల్ ఇండియా బ్లాగ్ లో మన వెబ్సైటు సెర్చ్ ఇంజన్ లో చక్కగా కనిపించటానికి కొన్నిచిట్కాలు చెప్పింది.

అవి

  • మన సైట్ లో ఉండే సమాచారం కొత్తగా, వేరే ఎవరి దగ్గర లేకుండా ఉండాలి.
  • మన సమాచారాన్ని బొమ్మలు, ఫ్లాష్ ఫైల్స్ తో కాకుండా టెక్స్ట్ రూపంలో ఉండేలా చూసుకోవాలి.
  • మన సైట్ ని వాడుకలో ఉన్న అన్ని బ్రౌసెర్స్ లో సరిగా పని చేస్తుందో లేదో చూసుకోవాలి.
  • మీ సైట్ ని గూగుల్ లో సరిగా కనిపించేలా చేస్తాం !!! అని ఎవరో ఏదో చెప్పారు అని వల్ల మాటలు నమ్మద్దు.
  • google webmaster tools ని వినియోగించుకోండి.
  • గుంపులలో పాల్గొని మీ జ్ఞానాన్ని కామెంట్స్ రూపంలో అందరితో పంచుకోండి.
  • హేకర్ నుంచి మీ సైట్ ని కాపాడుకోండి.
  • మీ సైట్ లో కి వొచ్చేవారిని దృష్టిలో పెట్టుకొని వారికీ తగ్గట్టుగ్గా మీ సైట్ ని మార్చండి.
మరింత సమాచారం కోసం గూగుల్ ఇండియా బ్లాగ్ కి వెళ్ళండి.

వొక సారి ఆడం లస్నిక్ గారి ముఖా ముఖి ని చూడండి.






2 comments:

  1. Hey it was fun reading your post buddy and was nice, and informative.

    ReplyDelete
  2. Hey , good information that you shared.

    ReplyDelete