Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Wednesday 24 June 2009

How many mails you are getting to your Gmail Inbox - మీకు రోజుకి ఎన్ని ఈ-మెయిల్స్ జిమెయిల్ inbox కి వొస్తున్నాయి ??

మీకు రోజుకి ఎన్ని ఈ-మెయిల్స్ వొస్తున్నాయి ?? మీకు రోజుకి ఎన్ని ఈ-మెయిల్స్ వొస్తున్నాయి అనే దాన్నిబట్టిమనకి షార్ట్కట్స్ ని అందిస్తుంది.

అది కరాటే లో మనకి వొచ్చిన విద్యను బట్టి మనకి బెల్ట్లు ఎలా ఇస్తారో అలాగా జిమెయిల్ కూడా అలా షార్ట్
కట్స్ ని తెల్ల బెల్టు, పచ్చ బెల్టు, నల్ల బెల్టు ఇంకా మాస్టర్ గా విభజించింది.

Gmail Ninja shortcutsవొక సారి మీరు ఈ జిమెయిల్ షార్ట్కట్స్ పేజి ని పరిశీలించండి.

షార్ట్కట్స్ మీకు pdf లో కూడా లభ్యం ఔతున్నయి. అవి మీరు చక్కగా ప్రింట్ చేసుకొని మీకు అందుబాటులోపెట్టుకోవచ్చు.

గమనిక : మీకు నేను నా తదుపరి టపాలలోజిమెయిల్ సమర్ధవంతంగా ఎలా వాడాలో వివరించ బోతున్నాను.

2 comments:

  1. nice post bro, well written on, nice one.

    ReplyDelete
  2. Thats really a nice blog that i have see since a long time, in the regional languages, liked all the posts.

    ReplyDelete