Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 19 June 2009

igoogle nature themes - igoogle తో ప్రకృతి వొడిలోకి

igoogle తో ఇప్పుడు మనకు కొత్తగా ప్రకృతికి (nature) కి సంభందించిన themes ని విడుదల అయ్యాయి. ఆ కొత్త themes ని వొక సారి చూద్దాం రండి !!!

కొత్త themes మనల్ని ప్రకృతి వొడిలో ఎంతో హాయిగా సేద తీరేలా చేస్తాయి. ఉదాహరనికి ఈ సముద్రం theme ని చుడండి.

igoogle ocean theme
మొత్తం సముద్ర జీవాలను మన ముందు ఉంచుతుంది. నాకు నచ్చిన మరొక theme, Diversity of Life ఇది ఎంతో చక్కగా నా 19" మానిటర్ కి చాల ఇంపుగా ఉంది.

Diversity of Life igoogle theme
వీటితో పాటుగా ఇంకా బోలెడు ప్రకృతి themes కోసం igoogle themes హోం పేజి చుడండి.

1 comment: