Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 19 June 2009

Replay Youtube Videos Easily - Youtube Videos ని సులువుగా మళ్లీ మళ్లీ చూడచ్చు !!

ఇక నుంచి youtube videos బ్రౌజరు యొక్క cache లో ఉంటాయి, దీని వలన మనం చుసిన video ని మళ్లీ మళ్లీ చూడటం చాలా సులువు అవుతుంది (ప్రతి సారి సర్వర్ నుంచి cache అవ్వాల్సిన అవసరం లేకుండా).

ఇక మీ video ని మల్లీ లోడ్ చేసిన గాని మీ video సురక్షితంగా ఉంటుంది, మళ్లీ లోడ్ అవటానికి వేచి ఉండనవసరం లేదు. సదుపాయం వొక్క youtube లోనే కాకుండా మన బ్లాగ్ లో ఉన్న videos కి కుడా వర్తిస్తుంది.

No comments:

Post a Comment