Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 10 July 2009

Another option to reset Google Password - Google ఎకౌంటు password reset చేయటానికి ఇంకొక సులభ మార్గం


ఇప్పటివరకు Google ఎకౌంటు password reset చేయటానికి సెకండరీ ఇమెయిల్ మరియు సెక్యూరిటీ క్యూస్షన్ మాత్రమే ఉండేవి. ఇక ఇప్పటి నుంచి sms ద్వారా కూడా password ని reset చేసుకోవచ్చు.

సదుపాయం మీరు కూడా వినియోగించాలి అంటే మీరు జిమెయిల్ సెట్టింగ్స్ > అచ్కోన్త్స్ > Google ఎకౌంటు సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు కింద చూపిన పేజి కనిపిస్తుంది


దాన్లో మీరు మీ మొబైల్ నెంబర్ ఇస్తే, మీరు ఎప్పుడైనా మీ password ని మర్చిపోతే మీ మొబైల్ కి sms పంపుతుంది.

2 comments:

  1. New features will push the Microsoft search engine ahead of Google in the race to make search more social.

    ReplyDelete
  2. Thats really a nice blog that i have see since a long time, in the regional languages, liked all the posts.

    ReplyDelete