Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Thursday 16 July 2009

Gmail Tasks release from labs - జిమెయిల్ tasks ల్యాబ్స్ నుంచి విముక్తి పొందింది

ఇక నుంచి జిమెయిల్ tasks ల్యాబ్స్ లో మీకు కనిపించదు !!!
మీరు కంగారు పడకండి, ఇక నుంచి జిమెయిల్ tasks ల్యాబ్స్ నుంచి విముక్తి పొంది అందరికి అందుబాటులోకి వొచ్చింది.

ఇక నుంచి tasks జిమెయిల్ కాంటాక్ట్స్ కింద కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు చాట్ విండో లాగా టాస్క్ విండో ఓపెన్ అవుతుంది. ఇక ప్రతి వొక్కరు దాన్ని వాడుకోవచ్చు. ల్యాబ్స్ లో ఉంటే అది వాడాలా వొద్దా అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది ఇక నుంచి అలంటి అనుమానం పడనవసరం లేదు.

జిమెయిల్ tasks ఇంతవరకు వాడని వాళ్ళు నా పోస్ట్ ని చూడండి.





2 comments:

  1. nice post bro, well written on, nice one.

    ReplyDelete
  2. Thats really a nice blog that i have see since a long time, in the regional languages, liked all the posts.

    ReplyDelete