Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Friday 31 July 2009

Google Bus is in Andhra Pradesh - Google ఇంటర్నెట్ బస్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నది

మీరు నా పాత పోస్ట్ Google ఇండియా ఇంటర్నెట్ బస్ గురించిన విషయాలు తెలుసుకొని ఉంటారు. దాన్లో నేను ఇంటర్నెట్ బస్ కర్ణాటక లో ఉన్నప్పటి గురించిన విషయాలను తెలియచేసాను.

ఇప్పుడు ఇంటర్నెట్ బస్ మన రాష్ట్రం లో ఉన్నది. మన రాష్ట్రం లో ఉన్న కొన్ని ప్రధాన పట్టణాలలో అది సంచరిస్తూ, ఇంటర్నెట్ గురించిన సమాచారాన్ని ప్రజలకి అందిస్తుంది. ఇంటర్నెట్ వాడకం గురించి, ఇంటర్నెట్ తో కలిగే ఉపయోగాలగురించి, ఇంటర్నెట్ లో పనులు అంత త్వరగా చేసుకోవచ్చో అనే విషయాల గురించి బస్ లో తెలుసుకోవచ్చు.

నేను పోస్ట్ చేసే సమయానికి బస్ విజయవాడ లో ఉన్నది. బస్ మన రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ సమయంలో ఉండేది వొక సారి చూడండి. మీకు వీలు కుదిరితే తప్పక చూడటానికి ప్రయత్నించండి.

15 Jul Anantpur
17 Jul Kurnool
22 Jul Karimnagar
24 Jul Warangal
28 Jul Khammam
30 Jul Vijaywada
04 Aug Machilipatnam

07 Aug Eluru
09 Aug Rajamundry
12 Aug Kakinada
14 Aug Bhimavaram
17 Aug Guntur
22 Aug Ongole
25 Aug Nellore

28 Aug Tirupati
31 Aug Chitoor

బస్ గురించిన తక్షణ సమాచారం కోసం Google sms channel యొక్క నుంబెర్స్ కి sms చేయండి.

For English - sms "on internetbus" to 9870-807070
For Telugu - sms "on internetbustelugu" to 9870-౮౦౭౦౭౦

ఇంటర్నెట్ బస్ యొక్క ఫొటోస్ కోసం పికాసా Web లో ఇంటర్నెట్ బస్ అనే ఆల్బం ని చూడండి.








4 comments: