Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Thursday 16 July 2009

Google Calendar also started Labs feature - గూగుల్ క్యాలెండర్ కూడా ల్యాబ్స్ సదుపాయం కలిపిస్తుంది

ఇక నుంచి గూగుల్ క్యాలెండర్ లో కూడా జిమెయిల్ లో లాగా మనకు ల్యాబ్స్ సదుపాయం లభిస్తుంది. ఇక నుంచిమనకు చాలా మంచి సదుపాయాలు గూగుల్ క్యాలెండర్ ద్వారా మనకు అందపోతున్నాయి.

గూగుల్ క్యాలెండర్
ల్యాబ్స్ 6 ల్యాబ్స్ features తో ప్రారంభించింది. అవి ...

Background image, Attach Google Docs, World clock, Jump to date, Next meeting, Free or busy



ముందు ముందు సంఖ్య పెరిగే అవకాసం ఉంది. ఇప్పటికే జిమెయిల్ ల్యాబ్స్ నుంచి కొన్ని మాములు features లాగాబయట పడుతున్నాయి.

No comments:

Post a Comment