Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Thursday 30 July 2009

Moon on Google Earth : Google Earth లో చందమామ

ఇప్పటివరకు Google earth లో భూమి తో పాటుగా ఆకాశం, సముద్రం, కుజగ్రహం కి సంభందించిన విషయాలు మాత్రమే చూడగలిగే వాళ్ళం ఇప్పుడు వీటితో పాటుగా చంద్రుని గురించిన సమాచారం కూడా తెలుసుకొనవచ్చును.

చంద్రుని గురించిన సమాచారం కోసం Google earth యొక్క కొత్త వెర్షన్ ఉండాలి. ఆ వెర్షన్ ని కంప్యూటర్ లో ఎక్కించిన తర్వాత, ప్లానెట్ బటన్ ని క్లిక్ చేసి దాన్లో earth ని సెలెక్ట్ చేసుకోండి.



No comments:

Post a Comment