ఈ రోజు మీరు జిమెయిల్ తెరవగానే మీకు వొక కొత్త రూపం కనిపించి ఉంటుంది.ఈ మార్పూ కోసం ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు.
జిమెయిల్ లో ఇప్పటివరకు మన మెయిల్ ని వొక label నుంచి ఇంకో label కి move చేయటం move to బటన్ వాడేవాళ్ళం లేకపోతే shortcut "v" వాడేవాళ్ళం.
ఇక నుంచి మనం ఏ మెయిల్ ని ఐతే move చెయదల్చుకున్నమొ ఆ మెయిల్ ని పట్టుకొని మనకు కావలసిన label మీదకు లాక్కొని వెళ్లి వొదిలితే అది ఆ label లో పడిపోతుంది.
అదే మన మెయిల్ కి వొకటి కంటే ఎక్కువ labels పెట్టాలి అంటే మనకు కావలసిన label ని లాగి మన మెయిల్ మీద పెట్టాలి.
వీటితో పాటుగా ఇప్పటివరకు మన labels మొత్తం వొక చిన్న డబ్బా లో ఉండేవి ఇక నుంచి అవి మొత్తం జిమెయిల్ default labels కింద ఉంటాయి.
ఇక నుంచి జిమెయిల్ ఓపెన్ చేయగానే మీ వ్యక్తిగత labels కనపడకుండా ఉండాలి అంటే అవి దాచిపెట్టుకోవచ్చు. దాని కోసం సెట్టింగ్స్ లో labels లోకి వెళ్లి మనకు ఏ label అవసరం అనుకుంటే వాటిని show అని అవసరం లేని వాటిని hide అని క్లిక్ చేయచ్చు.
జిమెయిల్ లో ఇప్పటివరకు labels వాడని వాళ్ళకు జిమెయిల్ స్వయంగా మీకు నాలుగు labels తాయారు చేసి ఇచ్చింది "personal" and "travel" ఇవి రొండు కనిపిస్తాయి, ఇవి కాక "receipts" and "work" ఇవి "6 more" అని క్లిక్ చేయగానే ప్రత్యక్షమవుతాయి. ఇక labels వాడె వాళ్ళకి మీరు ఎక్కువగా వాడె labels ని కనిపించేలా పెట్టి వేరే వాటిని దాచి పెట్టింది. అవి కనిపించాలి అంటే మీరు more అని క్లిక్ చేస్తే సరిపోతుంది.
Few Words about Telugu Google Kaburlu
Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.
Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.
Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Thursday, July 2, 2009
More fun with Gmail Lables - జిమెయిల్ labels కి కొత్త హంగులు
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment