మీరు చైనీస్ బాషలో ఉన్న వెబ్ పేజీలు చూడాలి అంటే ఏమి చేస్తారు ??
నేను ఐతే నాకు కావలసిన టెక్స్ట్ ని google translate సహాయం తో మార్చుకొని చూసుకుంటాను, లేకపోతే Google toolbar సహాయం తో నా page ని ఇంగ్లీష్ లోకి అనువదించు కుంటాను.
కానీ ఇక్కడ నాకు వొచ్చే ఇబ్బంది ఏంటి అంటే, నేను చూస్తున్న page, dynamic page aite, Google డాక్స్ document ఐతే, జిమెయిల్ మెసేజ్ ఐతే (ఇప్పుడు జిమెయిల్ లో translate ల్యాబ్స్ ఫీచర్ ఉంది అనుకోండి) లేకపోతే facebook లో ఉన్న మెసేజ్ ఐతే కొంచం కష్టం ఆటుంది. మనకు కావలసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని google translate లో పేస్టు చేసి దాన్ని ఇంగ్లీష్ లో చూసుకోవాలి.
ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన google toolbar 6 తో ఇటువంటి ఇబ్బందులు అసలు పడనవసరం లేదు, ఎందుకంటే ఈ Google toolbar 6 తో మనం ఏ page లో ఉన్నామో ఆ page ని వెంటనే అనువదించు కోవచ్చు. Google సర్వర్ కి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. మీకు ఆ అనువాదం కూడా చాలా త్వరగా ఎంతో చక్కగా అవుతుంది.
ఈ toolbar లో translate బటన్ ని క్లిక్ చేస్తే చాలు ఎటువంటి page ఐన తక్షణం ఈ క్రింది 41 బాషలలో ఏబాషలోకి ఐన అనువాదం జరుగుతుంది.
Albanian, Arabic, Bulgarian, Catalan, Chinese, Croatian, Czech, Danish, Dutch, English, Estonian, Filipino, Finnish, French, Galician, German, Greek, Hebrew, Hindi, Hungarian, Indonesian, Italian, Japanese, Korean, Latvian, Lithuanian, Maltese, Norwegian, Polish, Portuguese, Romanian, Russian, Serbian, Slovak, Slovenian, Spanish, Swedish, Thai, Turkish, Ukrainian and Vietnamese
ప్రస్తుతం ఈ toolbar IE కి మాత్రమే లభ్యం అవుతుంది, త్వరలో ఫైరుఫాక్సు కి కూడా విడుదల కాబోతుంది.
Few Words about Telugu Google Kaburlu
Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.
Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.
Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.
Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.
Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.
Wednesday, July 1, 2009
Web Page Tranlsation without leaving the page !! - మీరు ఉన్న వెబ్ పేజి లోనే గూగుల్ టూల్బార్ తో అనువాదం !!
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment