Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Saturday 22 August 2009

Importing E-mail and Contact from other Mail Account to Gmail - జిమెయిల్ ద్వారా వేరే ఇమెయిల్ ఎకౌంటు నుంచి జిమెయిల్ కి తెచ్చుకోనవచ్చును.

కొన్ని రోజుల క్రితం జిమెయిల్ లోకి వేరే accounts నుంచి మెయిల్ ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం ఇచ్చింది కాని అది కొత్తజిమెయిల్ accounts కి మాత్రమే లభించేది. కాని సదుపాయం ద్వారా మాములు జిమెయిల్ accounts అన్నింటికీ సదుపాయం లభిస్తుంది. దీని కోసం మీరు సెట్టింగ్స్ > accounts అండ్ ఇంపోర్ట్ > ఇంపోర్ట్ మెయిల్ అండ్ కాంటాక్ట్స్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

మీకు పోర్తి సమాచారం కొరకు నా పాత లింక్ ని చూడండి.

4 comments: