ఇక మీరు Youtube videos ని Playlist లో ఉంచటం లేకపోతే మీరు చూడదల్చుకున్న videos అన్ని పదే పదే వెతకనవసరం లేకుండా Queue లో పెట్టుకోవటం చాలా సులువుగా అవుతుంది.
మీకు కావలసిన వీడియో పేరు ని youtube సెర్చ్ బార్ లో టైపు చేసి వొచ్చిన రిజల్ట్స్ లో ఉన్న చిన్న వీడియో icon మీద మౌసే ని పెడితే మీకు చిన్న "+" symbol వొస్తుంది అది క్లిక్ చేస్తే మీకు ప్రస్తుతం ఉన్న playlist కనిపిస్తుంది దాన్లో మీకు కావాలిసిన playlist మీద క్లిక్ చేస్తే మీ వీడియో ఆ playlist లోకి చేరుతుంది.
అలానే Queue మీద క్లిక్ చేస్తే youtube పేజి లో కింద వొక Queue బార్ కనిపిస్తుంది దాన్లో మనం సెలెక్ట్ చేసుకున్న videos అన్ని వొక దాని ప్రక్కన వొకటి కనిపిస్తాయి.
ఇదే సదుపాయం మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో కింద "Add to" అని బటన్ చూడవచ్చు ఆ బటన్ ని క్లిక్ చేసినామీకు ఈ సదుపాయాలు కన్పిస్తాయి.
ఈ playlist సదుపాయం కోసం మీరు youtube లో మీ user id తో లాగిన్ అయి ఉండాలి
Few Words about Telugu Google Kaburlu
Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.
Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.
Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Saturday 25 September 2010
Easy to Add Youtube Videos to Playlist & Queue Videos
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment