మీరు Internet Explorer వాడుతున్నట్లయితే ఆ బ్రౌజరు ని మీరు కొత్త వెర్షన్ తో update చేయలేకపోతే మీరుగూగుల్ Chrome Frame ని వాడుకోవచ్చు.
ఈ గూగుల్ Chrome Frame వలన మీరు మీ బ్రౌజరు ని update చేయకుండా పాత Internet Explorer లోనే మంచిస్పీడ్ ని పొందవచ్చు.
ఉదాహరణకు మీరు కొన్ని వెబ్ సైట్స్ ఓపెన్ చేసేటప్పుడు మీకు "ఈ బ్రౌజరు పాతది మీరు దీనిని update చేసుకోవాలి" అనిమీకు వొక మెసేజ్ ఇస్తుంది కదా, కాని మీ Internet Explorer లో Chrome Frame ఇన్స్టాల్ చేసుకొని ఉంటె మీ బ్రౌజరు నికొత్త దానికింద భావించి మీకు ఆ పేజి ని చూపిస్తుంది.
ఈ గూగుల్ Chrome Frame కోసం మీరు http://google.com/chromeframe లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకొని మీ బ్రౌజరుని update చేసుకోవచ్చు.
Few Words about Telugu Google Kaburlu
Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.
Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.
Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Saturday 25 September 2010
Google Chrome Frame - గూగుల్ Chrome Frame
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment