ఈ నెల అంటే సెప్టెంబర్ 8 న గూగుల్ మనకు Google Instant అనే సదుపాయాన్నిఅందించింది (ఇంకా మన భారతదేశంలో ఇది పూర్తిగా అందుబాటులోకి రాలేదు). ఇప్పటికే దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు.
Google instant ని మీరు చూడాలి అంటే మీరు Google.com సైట్ కి వెళ్ళాలి.
కానీ మన భారత దేశంలో Google.com అని టైపు చేస్తే అది Google.co.in (Google ఇండియా home page) కే వెళ్తుంది. దీనికోసం మీరు Google.co.in కి వెళ్ళిన తర్వాత Go to Google.com అనే లింక్ ని క్లిక్ చేయండి.
లేదంటే మీరు మీ Google ఎకౌంటు తో లాగిన్ అవ్వండి.
లేదంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి : http://www.google.com/webhp?sclient=psy
ఇప్పుడు మీరు Google హోం పేజి లో దేని గురించి ఐన టైపు చేస్తే అది వెంటనే మిమ్మల్ని రిజల్ట్స్ పేజి కి తీసుకువెళ్తుంది (ఎంటర్ కొట్టవలసిన అవసరం లేకుండా).
ఈ రిజల్ట్స్ పేజి లో మీరు వొక వొక అక్షరం టైపు చేస్తూ ఉంటె దానికి తగినట్లుగా కింద రిజల్ట్స్ మారిపోతూ ఉంటాయి. దీనితో పాటుగా మనం ఏది ఐతే టైపు చేయదల్చుకున్నమో అది Google గ్రహించి మనకి వివిధ సలహాలను చూపిస్తుంది. దీని వలన మనం ఎక్కువ టైపు చేసే అవసరం ఉండదు , ఎంటర్ కొట్టే అవసరం ఉండదు, మనం దేని గురించి ఐతే వెతక దల్చుకున్నమో దానికి సంబందించిన రిజల్ట్స్ మీకు తక్షణమే లభిస్తాయి.
ఈ Google instant లో మీరు కొన్ని shortcuts వాడవచ్చును :
ట్యాబు కానీ right arrow కానీ : మొదటి result కి వెళ్ళవచ్చు, పూర్తిగా టైపు చేయనవసరం లేదు
up arrow గాని down arrow గాని : మనకు Google ఇచ్చే సలహాలని సెలెక్ట్ చేసుకొనవచ్చు. సలహాల దగ్గర right arrow క్లిక్ చేస్తే ఆ పేజి కి వెళ్ళవచ్చు.
Esc గాని ఎంటర్ కానీ క్లిక్ చేస్తే సలహాలని వొదిలేసి ఇప్పటివరకు మనం ఏది ఐతే టైపు చేసామో దానివరకు రిజల్ట్స్ ని చూపిస్తుంది.
Google Instant గురించిన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి !
Few Words about Telugu Google Kaburlu
Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.
Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.
Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.
Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.
Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.
Saturday 18 September 2010
"Google Instant" Review - గూగుల్ ఇన్స్టంట్ గురించి
Subscribe to:
Post Comments (Atom)


nice and a very informative post
ReplyDeleteHey,
ReplyDeletewell written post buddy was very informative.
NICE POST BUDDY
ReplyDeletenice post buddy
ReplyDeleteHey , good information that you shared.
ReplyDelete