Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Sunday 19 September 2010

Missed Google Search Feautres with Google Instant Search - Google Instant సెర్చ్ తో మనం కోల్పోయిన సదుపాయాలు !

నిన్న మీతో గూగుల్ ఇన్స్టంట్ గురించి చర్చించాను. ఈ గూగుల్ ఇన్స్టంట్ ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ దీనిలో కొన్నిమాములు గూగుల్ సెర్చ్ లో ఉన్న సదుపాయాలు తీసివేయటం జరిగింది. అవి ఏమిటో ఇక్కడ మీకు వివరిస్తాను. మీకుతెలిసి ఏదైనా ముక్యమైన సదుపాయం కనిపించకుండా పోతే అవి కామెంట్స్ లో తెలియచేయండి.

గూగుల్ suggest ని తీసివేయటానికి వీలు కలిపించలేదు:

మీరు
గూగుల్ ఇన్స్టంట్ ని వొద్దు అనుకుంటే సెర్చ్ బాక్స్ ప్రక్కన ఉన్న "Instant is on" అన్న లింక్ ని క్లిక్ చేసి ఆఫ్ చేస్తే గూగుల్ ఇన్స్టంట్ ని ఆపవచ్చు.

కాని మనం సెర్చ్ బాక్స్ లో టైపు చేస్తూ ఉంటె గూగుల్ ఇచ్చే suggestions మాత్రం ఆపలేము. మాములు గూగుల్ సెర్చ్ లో suggest ని ఆపే సదుపాయం సెట్టింగ్స్ లో ఉంటుంది.


సెర్చ్ రిజల్ట్స్ ఎన్ని కనిపించాలి అనే సెట్టింగ్ పని చేయటం లేదు :

గూగుల్ సెర్చ్ సెట్టింగ్స్ లో మనకు సెర్చ్ రిజల్ట్స్ ఎన్ని కనిపించాలో సెలెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. కాని గూగుల్ ఇన్స్టంట్ లో ఆ సదుపాయం ఉంది కాని అది పని చేయటం లేదు !


గూగుల్ సెర్చ్ బాక్స్ లో మనకు పాత సెర్చ్ keywords టైపు చేస్తూ ఉంటె కనిపించేవి, దీని వలన మనం ఎప్పుడు వాడె keywords ప్రతి సారి పూర్తిగా టైపు చేయవలసిన అవసరం ఉండేది కాదు. కాని ఇప్పుడు సదుపాయం గూగుల్ఇన్స్టంట్ తో లేకుండా పూయింది

ఇంతకు ముందు గూగుల్ సెర్చ్ బాక్స్ లో మనం టైపు చేస్తూ ఉంటె కింద మనం ఏమి టైపు చేయదల్చుకున్నమో సూచిస్తూ 10 సూచనలు ఇచ్చేది కాని గూగుల్ ఇన్స్టంట్ తో 5 సూచనలు మాత్రమే ఇస్తుంది.

మాములు గూగుల్ homepage లో ముందుగా గూగుల్ లోగో, సెర్చ్ బాక్స్ ఇంకా buttons మాత్రమే కనిపించేవి. మిగితావి (లింక్స్) మనం mouse కదిలించిన తర్వాత చక్కని fade animation తో కనిపించేవి. గూగుల్ ఇన్స్టంట్ తో మాత్రం fade animation లేకుండా మొత్తం హోం పేజి వొకే సారి కనిపిస్తుంది.

సెర్చ్ రిజల్ట్స్ పేజి లో మాములుగా పైన వొక సెర్చ్ బాక్స్ ఇంకా కింద వొక సెర్చ్ బాక్స్ ఉండేది కాని గూగుల్ ఇన్స్టంట్ తో పైన మాత్రమె సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది కింద ఉండే సెర్చ్ బాక్స్ ని తీసేశారు.

దీని వలన మనం సెర్చ్ రిజల్ట్స్ వెతుక్కుంటూ పేజి క్రింది వరకు scroll చేసిన తర్వాత
keyword మార్చదల్చుకుంటే మరల పై వరకు వెళ్లి keyword మర్చలిసిందే !

18 comments:

  1. Hey,
    well written post buddy was very informative.

    ReplyDelete
  2. Hey , good information that you shared.

    ReplyDelete
  3. Latest Govt Bank Railway Jobs 2016


    Thanks for providing valuable information in this article by author...........................

    ReplyDelete
  4. thanks For the Amazing Information in the post

    ReplyDelete
  5. Telangana DSC Recruitment Notification 2016

    It was helpful and will really help me in building my new blog traffic and increasing my readers per day.................

    ReplyDelete
  6. Really very helpful.I loved your blog very much.

    ReplyDelete
  7. everything you say just makes since. really appreciate all the insight you provide.
    Packers And Movers
    Movers And Packers Kolkata
    Packers And Movers in Kolkata

    ReplyDelete
  8. I need to support that you proceed with your incredible occupation, have a decent day.
    Social Media: A Tool for Open Innovation Case Solution

    ReplyDelete
  9. Goodness! It's wonderful to be sure! I am certain we can utilize numerous thoughts from this post for our assistance with exposition composing!
    C Assignment Help

    ReplyDelete