Home Gmail Search Blogger Google India Misc Chrome Youtube

Few Words about Telugu Google Kaburlu

Na ee Telugu Google Kaburlu ki vocchinanduku dhanyavadamulu.

Meeru Google gurinchina samacharam telugu lo vetukutunnattaithe sari aina chotake voccharu.

Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.

info(at)googlekaburlu.com ki vegu pampandi, nenu takshnam spandistanu.

Sunday, August 30, 2009

White space in Google Search Engine Results Page - Google సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజి లో కుడి పక్కన కాళీ

నేను ఈ మధ్య Google సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజి లో ఉండే డిజైన్ కొంచం తగ్గి కుడి ప్రక్కన కాళీ గమనించాను. మరి ఈ మార్పూ అలానే కొనసాగుతుందా లేక దీని సరి దిద్దుతారో వేచి చూడాలి .

పాత సెర్చ్ రిజల్ట్స్ పేజి


కొత్త సెర్చ్ రిజల్ట్స్ పేజి


Easy way to change igoogle theme - igoogle థీమ్ మార్చటానికి సులువు పద్ధతి

ఇప్పటివరకు igoogle థీమ్ మార్చటానికి ఏమి చేసేవాళ్ళు ??

igoogle హోం పేజి లో "change theme................." అని క్లిక్ చేయగానే అది మిమ్మలిని igoogle యొక్క Themes పేజి కి తీసుకొని వెళ్ళేది, మీరు అక్కడ మీకు కావలసిన థీమ్ ని మార్చుకునే సదుపాయం వుండేది.





ఇక నుంచి మీరు"change theme..............." లింక్ ని క్లిక్ చేయగానే ఇప్పుడు ఉన్న పేజి లోనే మీకు Themes categories అన్ని కనిపిస్తాయి (artist, nature, comics, games.....etc) ఇక వాటిట్లో మీకు కావలసిన థీమ్ కింద "Add it now" బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ థీమ్ మారిపోతుంది. ఇది చాలా సులువు పద్ధతి కదూ..........

Friday, August 28, 2009

Google Docs with Google Translate - Google డాక్స్ లో Google translate !!

ఇక నుంచి Google డాక్స్ లో ఉన్న మీ డాకుమెంట్స్ అనువదించటం చాలా సులువు ఎందుకంటే ఇప్పుడు Google డాక్స్మీకు translate సదుపాయం లబిస్తుంది.

Google డాక్స్ లో ఉన్న డాకుమేంట్ ని అనువదించవలసిన డాకుమేంట్ ని ఓపెన్ చేసి టూల్స్ లో translate సెలెక్ట్చేసుకొని మీకు కావలసిన బాషలోకి అనువదించుకోవచ్చు. మీరు translate క్లిక్ చేసిన తర్వాత మీ డాకుమేంట్ ఇంకోవిండో లో ఓపెన్ అవుతుంది ఇక అనువదించబడిన డాకుమేంట్ లో "ఈ అనువాదంతో కొత్త డాకుమేంట్ ని ఓపెన్ చేయనా" లేక "అసలు డాకుమేంట్ ని తీసి ఈ అనువదించిన డాకుమేంట్ ని" ఉంచన అని అడుగుతుంది.

original document


translated document


Ascii art in Google Search - గూగుల్ సెర్చ్ లో Ascii art

గూగుల్ సెర్చ్ లో Ascii art అని సెర్చ్ చేస్తే గూగుల్ లోగో Ascii అక్షరాలతో వొస్తుంది. వొక సారి మీరు కుడా చూడండి ఈ వింతని.